Balija Kapu Kshatriya Charitra

Explore Balija Kapu Kshatriya Charitra, South India's largest Kshatriya caste with 80 royal clans, pure Vedic Aryans with 0 mlaccha tribes.

Balija Kapu Kshatriya Charitra
Balija Kapu Kshatriya Charitra

రాజపుత్రులు, గుజ్జరులు, రాజులు, మరాఠాలలాగే బలిజ కాపులకు కూడా వంశాల వారీగా clan structure ఉంది. వెయ్యి ఇండ్ల పేర్లు చెప్తే చరిత్ర అర్థం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న ఇండ్ల పేర్లను, గోత్రాలను వంశాల వారీగా అమర్చి వివరిస్తేనే, మనమెవరిమో, ఏఏ వంశాలు ఏ clan కి సంబంధించినవో clearగా అర్థం అవుతుంది.

ఇంత చరిత్ర ఉన్నకూడా, మన జాతిలో కనీసం 10 శాతం మందికి రాయలవారు బలిజ వంశీయులో కాదో అనే అవగాహన లేదు. కాపు బలిజలకు వారి సొంత వంశం ఏంటో, వారు ఏ శాఖవారో అసలు ఏ మాత్రం అవగాహన లేదు.

ఈ దుస్థితి పోయి, అత్యంత బలమైన విశ్వాసంతో, సగౌరవంగా "మేమూ క్షత్రియులమే"నీ, మా వంశ వివరాలతో పాటు, మా యావత్ బంధు-కులము ఒక్క పూర్తి వివరములు మాకు తెలుసుననీ ప్రతి వంశము వారు చెప్పుకునే పరిస్థితి రావాలి.

మ్లేచ్ఛ జాతులతో సంకరం అయినవారే క్షత్రియులుగా చలామణి అవుతుంటే, పూర్వికులు సోమ-ఆర్య-వైదిక క్షత్రియులైన బలిజ, కాపు, రెడ్లను, యాదవులను శూద్రులని ప్రచారం చేయడం, క్షత్రియ జాతికే చేసే ఒక ద్రోహం.

ఈ పుస్తకంలోని రాజవంశాలు ఎక్కువగా, చొక్కనాథ నాయకుని కాలంలో జరిగిన మదుర రాజకుల సభకు విచ్చేసిన 200 వంశాల క్షత్రియ బంధుత్వం, ఇండ్లపేర్లు 'శ్రీ వంశ ప్రకాశిక' అను గ్రంథంలో నాయక రాజులు రాయించారు.

మరియు చాళుక్య వంశీయులైన పోలిసెట్టివారి వంశ చరిత్రలో ప్రకటించిన రాజ వంశాల ఇండ్లపేర్లు. నేటి పెనుగొండ రాయల వంశీయుల అన్నయ్యగారి వంశ బంధువర్గపు ఇండ్లపేర్లు.

సవరం, జంజీనాయకులు ప్రకటించిన రాజ బంధుత్వం.

సింగాని గాంగ వంశీయుల రాజ బంధువులు, సమ్మెట రాయల వంశీయుల రాజ బంధువులు.

పెదరాచవారు, జగదేవవారు వంటి వంశాల బంధువర్గం ఇండ్లపేర్లు యాదృచ్ఛికంగానో, వేరు కులాలలో ఉండవచ్చు, కానీ అవి ప్రామాణికమైనవి కావు. కానీ సంపూర్ణ వంశవృక్షం, సంపూర్ణ బంధుత్వంతో రాజరిక రుజువులు కేవలం నిజమైన వంశాలకే ఉంటాయి. ఆ శాసనాలు, రాజకుటుంబ వంశావళులు, రాజ గోత్రాలు ఉన్న కులాలు బలిజ, కాపు కులాలు.

గోత్రాలు, వంశ బిరుదులు, శాసనాలు, వంశక్రమం, మూలపురుషులు, స్త్రీలు - ఈ ఆధారాలపై ఈ పుస్తకం రూపొందించబడింది.

బలిజ కాపులు దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్షత్రియ జాతి. తాము సూర్య, చంద్ర, యదు వంశీయులుగా చెప్పుకుంటారు. బలిజలు రాజపుత్ర కులాల మాదిరిగానే అనేక క్షత్రియ శాఖలను కలిగి ఉన్నారు.

సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి, తెలుగు చోళ, చాళుక్య, మణినాగపుర, హైహయ, మదురనాయక, తంజావూరు, కండీ, జంజీ నాయక, బాలం నాయక, చంద్రగిరి, పెనుగొండ, కోన, కోట, సాగి, పల్లచోళ, చెరుకు, రేచర్ల, సోలంకీ వంశాలు - ఈ సమస్త రాజపుత్ర బంధుత్వం కలవారు బలిజ కాపు కులస్థులు.

పంచశతకోటి (విస్తీర్ణ) భూమండలాన్ని పాలించిన వారమని సగౌరవంగా శాసనాలలో చెప్పుకున్నవారు బలిజలు.

Balija Kapu Kshatriyas are the largest Kshatriya caste in South India. The caste comprises 80 distinct kshetriya clans. Balija Kapus are the largest Aryan tribe in South India, called Kosar Aryans or Kosar Sati Putras. Each clan of Balija Kapus has their own Kshetriya titles and gotrams regarding their forefathers. We can see the largest royal relative families in Balija Kapus, who ruled the entire South India for the past 1000 years.

Balija Kapus are without non-Aryan Mlaccha tribes like Rajputs, Gujjars, and Jats. We are purely Vedic Aryans without a single non-Aryan clan.

Explore Balija Kapu Kshatriya Charitra, South India's largest Kshatriya caste with 80 royal clans, pure Vedic Aryans with 0 mlaccha tribes.