Saptha Rushula Gotralu Gala Kshatriya Balijalu
Saptha Rushula Gotralu Gala Kshatriya Balijalu. సప్త ఋషుల, సూర్య, చంద్ర వంశ క్షత్రియ గోత్రములు గల బలిజకాపు కుటుంబాల వారి గోత్రములు.

సప్త ఋషుల గోత్రములు గల క్షత్రియ బలిజలు
సప్త ఋషుల, సూర్య, చంద్ర వంశ క్షత్రియ గోత్రములు గల బలిజకాపు కుటుంబాల వారి గోత్రములు. కొన్ని మాత్రమే ఇవ్వడమయినవి. 1810 సం॥, 1890, 1905 సం||, 1950 సం॥, 2016 సం॥ నాటి "బలిజ కుల చరిత్ర" గ్రంథములు ఆధారములుగా సేకరించినాము.
- కస్యప : గోత్రం సుంకే, నామా, శరభయ్యగారి, ఉలిచి, ఉలిపి, ఉలదల, ఉ మ్మారెడ్డి, వుంగరాల, ఉప్పు, ఉప్పుటూరు, వాసగిరి, ఉప్పుశెట్టి, ఉయ్యాల, యర్రం, మునగాల, నల్లు నల్లులు, నల్లూరి, నలువాల, నారపుశెట్టి, నారపురెడ్డి, నారునర్సంశెట్టి, వారల, ఓమనాల, జౌకు, పాలగిరి, పరదేశి, రామగిరి, రాయకోట, రత్నాల, సేసొల్ల, శెట్టిరెడ్డి, తలారి, తలాటం, తలాటపు, తెలగరెడ్డి, తోటకూర, తోటంశెట్టి, తోటపల్లి, లకింశెట్టి, లక్కిశెట్టి, గాదెల, గాదెపల్లి, గడే, గాది, గాదిరాజు, గాదిరెడ్డి, గద్వాల, రగడం, గ్రెనేని, గాజుల, గంధం, కందుల, గార్లపాటి, గరికపాటి, గరిమెళ్ళపిల్లి, గర్నిపూడి, గర్రె, గేదెల, కత్తి, కట్టబోయిన, మద్దాల, మానకొండ, మానం, మన్నంగి, మన్నె, మొండుగుట్టల, మొండ్రేటి, మోదుగుల, మొగిలి, ఈను, ఈపూరి, ఈరు, ఈశర్ల, ఈసు, ఆవుల, అళహరి, అలసపురి, అల్లాడి, అల్లపర్తి, అల్లూరు, చేకూరి, చేమకోటి, చెంబేటి, చెంగల్పట్టు, చేమకూర, చేవూరు, చోజవరం, చేగూరి, చొప్పా, అళహరి, అళహరిశెట్టి, ఉగ్గిపల్లి, ఉడతా, ఉప్పు, ఉమ్మారెడ్డి, ఉలిచి, కంచి, కంటేరాయుని, కత్తుల, కత్తిరిశెట్టి, కత్తిక, కదిరి, గన్నాబత్తులు, గిరి, గుండు, గుండుగుల, గురజాల, గువ్వల, గువ్వలసాన, గుర్రాల గుడిసె, చెన్నూరు, చెరుకూరు, చేగొండ, చోడిగం, చోడేవారు, చొక్కా, చొప్పరపు, తలహరి, తవ్వల, తన్నరు, తలిశెట్టి, తంగా, తెన్నేటి, తాడి, నాయుడు, సవరం గాజుల, భువనగిరి, బుక్క, భూమంచి, భుజంగం, బుద్ధి, భూపతి, అరిగెల, యర్రా, తుపాకుల, బొజ్జా మండలి, మారెళ్ల, మాగిశెట్టి, యంగల, మేచని, రావు యండ్రపాటి, లాలపాటి ఇండ్లపేర్లు గల బలిజ కుటుంబాలు.
- కశ్యప ప్రజాపతి : దిండి, దిండు, దండు, బాసెట్టి, బోగిరాజు ఇండ్ల పేర్లు గల బలిజలు.
- శ్రీవత్స : భట్టరుశెట్టి, మానుపల్లి, అన్నం, కణతల, గంధంశెట్టి, మున్నూట - మూన్నాటి, ముప్పాళ్ల, నారాయణ, నాయుడు, ముప్పలనేని, ముత్యాల, ముత్యం, నల్లంరెడ్డి, నల్లంవాడి, నల్లపనేని, నడికుప్పం, నడిపల్లి, నడివీధి, నడుపూరు, మాచ, నల్లపరెడ్డి, నర్రా, లక్ష్మిశెట్టి, లక్ష్మింశెట్టి, నరాలశెట్టి, నర్సంశెట్టి, నరసాపురం, నరసింగు, నరవారి నీలయ్యగారి, తాటం, తాతం శెట్టి, తటవర్తి, తాతా, సుండూరు, ఎరవూరు, ఎరిశెట్టి, ఎర్రా, శ్రీశెట్టి, ఎయ్యారి, ఎర్రబోలు, ఎర్రబోతు, ఎర్రగుంట, ఎరమచ్చ, జాల్నా, జామా, జామకాయల, కోడి, కొలనుపాకల, కొల్లిపర, కొల్లిరుసు, కొరగంజి, కొట్టు, కొత్తూరి, ముద్దరంగం, ముదిశెట్టి, యుద్దు, దుద్యాల, ముద్దుకూరి, ముద్దుశెట్టి, ములికనాటి, దానమరాజు, దుద్దునూరు, దుత్త, ఎలుగుల, ఎలుమేలు, ఎళుమేటి, ఏలూరు, ఎలుసాని, ఎలవాక, ఎమరశెట్టి, ఏమినేని, ఎమిరిశెట్టి, అలపాకం, ఆరణి, ఆరుగుందల, అమ్మాపేట, అమ్మినేని, అమ్మిరెడ్డి, అమ్ముల, అనంతుల, అన్నం, అన్నదానపేట, అన్నదాసు, అన్నపుదేవర, అన్నాడిశెట్టి, అప్పిరాల, అరిప, ఇరాల, బోగిరెడ్డి, బిక్కల, బింకం చెన్నకేశవులు, అమ్మపేట, అమరపాల, అమరం, అయినంపూడి, అయ్యగారి, అయ్యల, అయ్యారి, అయిండ్ల, అయోధ్యా, అరసా, అరుణం, అరిగెల, అల్లం, శ్రీశెట్టి, ఎర్రం శెట్టి, ఎర్రం, ఏడిద, ఏడక, ఏడుగుల, ఏపూరు, ఓగేటి, ఓరుగంటి, ఓబుళం, కొల్లిరుసు, గంధం, నర్సంశెట్టి, దువ్వి శెట్టి, దుర్గాల, దుబ్బాక, దూదిపండ్ల, రేనాటి, నగుస, నగరాల, నరిశెట్టి, శ్రీశెట్టి, పెనుమాదుల, బొమ్మదేవర, బోణం, బొక్కా, బోనేపల్లి, బోళ్ల, బోయిళ్ల, మంచం, మంచాల, మంగిశెట్టి, మారిశెట్టి, మామిడి, మాకు, మాచి, మాచర్ల, మానుగుంట, లఖింశెట్టి ఇండ్లపేర్లు గల బలిజలు.
- శ్రీవత్సస : శింగనమల, సింగనశెట్టి, సిరిపూరు, సిరోరా, చుండూరు, మాదా, మాదాల, మద్దిలి, ముద్దంశెట్టి, మధు, మదుకుల, మామిడాల, మామిడిబత్తుల, మాడిపల్లె, మామిడికాయల, మంగిస ఇండ్లపేర్లు గల బలిజలు.
- హరితస : మన్నాడి, మాసంశెట్టి, కుప్పాల, పైడి, గండికోట, అత్తిశెట్టి, మచ్చా, గణపతి, అరిశె, అన్నదాసు, ముకుందం, ములక్కాయల, అడెం, అత్తూరి, ఆవాల, అబ్బుదాసు, అమరపాల, అనంతుల, అన్నంగి, అనూరాధ, అశ్వని, అవంతుల ఇండ్లపేర్లు గల బలిజలు.
- అంగీరస : కర్పూరివారు.
- బలిచక్రవర్తి : మట్టావారు.
- భరద్వాజ : లగ్గిశెట్టి, పురం, తుళువ, సంగం, లావేటి, లాల్పేట, నానబాల, నంబు, నాంచారి, పైడిపాల, పిఠాపురం, రేకపల్లి, రుంకస, గడి, గాడికోయి, కొడిగంటి, కోడిగుడ్డు, కొడిమెల, కోలాహళ, కొలకాని, మల్కమాచపత్రి, కోలా, కోలారు, మర్రిపల్లి, మర్రిపూడి, ముద్దా, ముద్దాబత్తుని, ముద్దల, ముదురు, దంగుడు, దంపుడు బియ్యం, బద్దెల, బోనం, బొజ్జా, బొజ్జం, బేతి, బెల్లంకొండ.
- లక్ష్మీశెట్టి : ఉప్పరపల్లి.
- యదుకుల : చింతా, పేలాల, బలభద్ర, బండ్రెడ్డి, బట్టగిరి, బట్టంశెట్టి, భయ్యపునేడి, బత్తుల, బడేటి, బింగిశెట్టి.
- అక్షింతల : దళవాయి, భట్టరు శెట్టి.
- అగ్ని : కందనేరి
- యదువీర : ముత్తిరెడ్డి, ముళ్లపూడి
- కౌసల్య : కీర్తి, ఇనుగంటి, కొలగాని, అజపాల, అంకుశరావు, పెద్దా, పెద్దపాటి
- అత్రి : చిత్రాలు
- పులస్త్య : కోట, శేషచయన, కోటపోతుల, కోటప్పగారి
- ఋషీపాల : కోట్లంక
- తులమహాముని : కట్టా, వల్లు
- అత్వరాయల : గౌని అమ్మేపల్లి
- విష్ణుశిల : గోపతి బలిజ
- మహారాజ : గేలం
- విష్ణుకుల : కానాల, కనమలూరి
- వశిష్ట : హసనాపురం, నడింపల్లి, నడింశెట్టి, నడిపల్లె, నిడిగుంది, నిగిశెట్టి, నిమ్మా, పరకాల, పాయల, పాయలశెట్టి, పోలరౌతు, రామినీడి, రామన్నపల్లె, రామాయణం, రామిశెట్టి, గంధం, గంధవల, గుద్దాటి, గుద్దతి, కంచి, కంటే, కంటెరాయుని, కోడెబోయిన, కోడె, క్రొత, క్రొత్త, మహేశ్వరి, మహిపాల, దాసం దశమందం, దేశంశెట్టి, దాసరెడ్డి, దేవనాయక, దేవనాయక శెట్టి, దేవినేని, దేవిశెట్టి, దేవులపల్లి, దెయ్యాల, డాకా, డాకవరపు, ధనంశెట్టి, ధననాయుని, ధనపాల, దొడ్లా, దొండపట్టి, దూబిశెట్టి, దూశెట్టి, అచ్చకాల, అచ్యుత, అడబాల, అడ్డాల, అద్దేపల్లి, ఆది, అక్కల, అక్కన, అక్కిశెట్టి, అంబారి, అంశ అందె, అంగజాల, అంగుళి, అంజాల, అంజేటి, అంజన, భసవా, భసవారెడ్డి, భసువుల, భసెట్టి, చెరకుల, చెరుకుమిల్లి, అడపాల, అత్రి, చిలసాని చీకటి, చేకూరు, తొమ్మండ్రు, దొడ్డా, మున్నూ, ములికినాటి, ముదుకులు, మాదాల, మామిడిబత్తుల, ముద్దు, ముప్పాల, ముప్పత్తి, ముద్దురంగం, ముత్యాల ముళ్లపూడి, రామదేవు.
- కణ్వశిల : చెన్నక, నగరాల, నక్కా, నక్కల, నలికెరి, నందికోళ్ల, శిబ్బెన, సింగారు, శిగసాని, శ్రీకల, స్టోరు శృంగారపు, శృంగారం, దిడ్డి, దిగ్గిశెట్టి, ద్వారం, శంకరసెట్టి, దీపాల, దువ్వూరు, నర్రా, తడమర్తి, దూపం, దూది.
- మన్వంతర : సిద్ధాబత్తుల, సింగం, సోదంశెట్టి, సోము, సోమ, సమయం, సుగవాసి, సగబాల, సందుర, సనక, సేలం, సకలాపురం, సున్నపు, సోగోల, సాని సాదనాల, సాదన, సిపాయి, సంగం, సుకుమార, స్వయసేన, సరం, సంకు, సవరం, సొజ్జా, సారధి, సంతతి, సంకుల, సింగం, సంపన్న, సుమంతు, సాయన, సముద్రాల.
- కౌండిశ్యన : విన్నకోట, విరూపాక్ష, తునికి, శిఖరం, తోలేటి, తొమ్మండ్రు, గంటా, మంజు, మంజేశ్వరి, కమలాక్షి, కొమ్ముల, మద్దికాయల.
- కూర్మము : బోయిన, పతివాడ, ఇప్పలి, దనాన, ఋసినాయిని, సేచేని, చెర్ల, చెరుకు, చిగుళ్ల.
- కౌశిక : మోడం, జింకా, నాగం, నల్లంరెడ్డి, పెన్నాడ, కాకుమాను, కాకుళ్లవరపు, ములుకుట్ల, దవళం, దవనం, దవు, దిండి, దిగ్గుమల్లి, అంకన్నగారి, దక్షిణపు, దళవాయి, దక్షిణపు.
- జనక మహర్షి జనకుల జనకముని : కంఠ, కంటె, అన్నయగారి, మారెళ్ల, కదిరి, నక్కా, కొత్తపల్లి, గంగిశెట్టి, పోతరాజు, బొమ్మదేవర, నారా, ధనుంజయ, చిక్కాల.
- జమదగ్ని : బాగవతులు, ముట్ట, ముత్తా, జనార్ధన, జమద, ముత్తం, దండు, బంగాళం, బందరు, బంగారు, బచ్చు.
- ధనుంజయ : కోటగుంట, వుంగరాల, వెలది, చెఱంచర్ల, చలంగారి మద్దుల, ఎనమదల, ఎంగిశెట్టి.
- ధర్బశిల : లక్కాకులు
- రత్నాలు : చింతంపల్లి, ముత్యాల, చేవూరు, తోయ్యేటి
- రఘుకుల : చదలవాడ, రఘు, చదర్ల, చమిడిశెట్టి, చదునుపల్లి, చాగలకొండ, చాగలమర్రి, చాగల్లు, చాగంటి, చాగివేటి, చక్కి, చక్రాల, చల్లా, చలువాడి, చెన్నా, చెన్నంశెట్టి, చతురంగం, చావా, చెవిరెడ్డి, చావునుమాటి, చావలి
- రేచర్ల : బండారు, ఇల్లా, ఇండ్ల, గడ్డమీది, గొద్దంటి, గోడే, ఇల్లా, ఇరవ, అల్లంశెట్టి, చెన్నంశెట్టి.
- విష్ణు, మహావిష్ణు, విష్ణువర్ధన్ : బత్తుల, విష్ణు, వెల్లూరు, రాగిమాను, రాగిరెడ్డి, రాయిదా, సొద్దల, సోడిశెట్టి, అంకుశరావు, రామదేవు, తాళెపు, గుత్తి, జెలకం, కొండ, కొండగారి, క్రొత్త, మేకల, అంజూరి, చంద్రగిరి, కానాల, కనుమలూరి.
- సోలాంకి : నాగపురి, నాగెళ్ల, నాగెండ్ల, నరపతి, నారపిత, మల్యాల, మల్లెల, నిశ్చంకరావు, నీలి, నీలం.
- నిశ్చంకర : నీలి, నీలం, వుంగరాల.
- ఆత్రేయ : ఒడ్డూరు, వంజరపు, వంజారావు, వర్రె, వటగర్ల, వళుక్కయి, వెలది, చలంశెట్టి, చలసాని, లైశెట్టి, లోగిశెట్టి, ఉత్పల, ఓసూరి, ఓబుళం, ఓరుగంటి, ఊరుసు, ఉస్కీమల్ల, ఓగేటి, పుప్పాల, రావిపాటి, ఏపూరు, ఏరా, ఎర్రంశెట్టి, ఏసు, ఏటుకూరి, వేటూరి, గారపాటి, గరపాటి, గర్థం, జౌకు, జాలాది, జలగల, నంద్యాల, సందివారు, నందికోళ్ల, మద్దిరాల, మద్దింశెట్టి, ముద్దు, మల్లపురెడ్డి, మనిశెట్టి, దేపూరి, దేశాయి, దేశాయిశెట్టి, డేరంగుల, దేశాల, ఏడక, ఏడుగుల, ఏడిద, చాంది, చండ్ర, చింతలపూడి, చింతలపురి, చింతపల్లి, చింతం, చింతా, మన్నంగి, మాదాసు, మానికొండ, నక్కా, దాసరి కిచ్చి, దాడి, దారి, దాక్షారామం.
- దశరధ : తిరుమలశెట్టి, తిరుమంగళం, తిరులశెట్టి, తిరుపళ్ల, తిరుమణి శెట్టి, మాదాసు, మలిశెట్టి, చేగొండి, చేగూరు, రోళ్ల, రాగం, రాతంశెట్టి, రాజమల్లి, రావిపాటి, రావూరు, రామదేను.
- విశ్వామిత్ర : వడ్డి, వెలగ, నంద్యాల, కడప, నీలం, నీలంశెట్టి, నీలి, నీలిశెట్టి, తీరంశెట్టి, చేబ్రోలు, చేది, చేదుకోట, నిడుదవోలు, నిమ్మకాయల, నీలకంఠం, నిమ్ముడి, నూకల, సర్వేపల్లి.
- అచ్యుత : వాలి, వలవల, వంగిట, విరూపాక్ష, గద్దె, కొల్లపురం, బద్రాచలం, బాదర్ల, బాగవతుల, బైరిశెట్టి, బోజరాజులు, భజన, జుట్టు, జావె, జాల్నా, జొన్నల, జొన్నలగడ్డ, జొన్న, బత్తుల, బలభద్ర, విజయవాడ, విష్ణుమొలకల, విష్ణుంశెట్టి, నగుదాసరి, విష్ణుంశెట్టి.
- మృకుండ మహర్షి : వర్దినీడి, వరిగడ్డి, వరిమేడు, వరికూటి, వరిశెట్టి, వర్ణ, వర్నం, వర్ణనీడి, వర్రె.
- ఇనకుల : వల్లంశెట్టి, పాశం, లంకదాసు, లంకాకులు, లంకదాసులు, ముద్రగడ, ముద్రగళ్ల, ముద్రగడ్డ.
- బానుకుల : వెలిశెట్టి, వేలంగులం
- గౌతమి : వేముల, నందిని, నందిపల్లె, నందివారి, సుంకర
- అయోధ్య : యడ్లపల్లి, యాదిరెడ్డి, యదువీర, మగ్గన.
- శ్రీరాముల, శ్రీరామ, శ్రీరామచంద్ర : మైగాలపు, మైగాల, మైరెడ్డి, మైపాల, నీగుబిల్లి, నందమూరి, నందమూరు, శివరాత్రి, బృందావనం.
- రఘుకుల : పడాల, తోట, దుత్త, చదలవాడ, ఫలీంద్రం.
- అగస్త్య : పండరిపురం, పండ్రా, పండ్రాజు, పంటల, పంతం, పరుచూరు, పరువులు, పర్వత, పసల, పట్టం.
- రామానుజ : పసుపుల,
- ఆరుద్ర : పెనుమాడు, పెనుమజ్జి, పెనుపోతుల, పేపకాయల, పేరా, కుంపట్ల, పైడికొండల, పైదా, పెనకావూరి, పెద్ది, పెద్దిశెట్టి, పెద్దిరెడ్డి, పెళ్లి, పొబ్బా, బండారు.
- రాజుల : పేటేటి, పెట్లూరు, పణిదం, పిబ్బా, పిడతల, పిడుగు, పిడుగుల.
- పురుకుత్స : పులకండం, పులఖండం.
- పుండరీక : పులి.
- మహాలక్ష్మి : పుల్లా
- మాండవ్య : పున్నా
- శుకమహర్షి : రెడ్డి
- అయోద్యా : గగిశెట్టి, అడబాల, అయిండ్ల, అనూష
- చంద్రమౌళి : కాలిశెట్టి
- కన్నెగంటి : మన్నంగి.
- రామానుజ : దాస్యం, దాట్ల, చల్లా
- మహారాచ : దుర్గపు
- వేదవ్యాస : ఆదిమూలం
- పైడిపాల : ఋషీంద్రుల
- మిరియాల : అడపా
- గౌతమ ముని : అన్నమరాజు.
- భార్గవ : బోశెట్టి, బోగిశెట్టి
- పరాశర : బోగిరాజు, బొజ్జం
- నాగుల : బొమ్మదేవర
- సనంద : ఋషి బోరిగామ
- గార్గేయస : బుద్దన
- పతంజలి : చెన్నా, చింతం
- జాహ్నవి : చేవా, చాపల
- ఇలకుల : తిరుమలశెట్టి
- మార్కండేయ : నక్క
- దక్షకుల : కొల్లిపర
- గోవర్ధన : రామాయణపు
పై ఇండ్ల పేర్లుగల క్షత్రియ బలిజలకు క్షత్రియ గోత్రములు గలవు.
Saptha Rushula Gothramulu | Saptha Rushula Gotralu Gala Kshatriya Balijalu | Saptha Rushula Gotralu gala kapulu | Saptha Rushula Gotramulu gala balijalu | Kshatriya Balija Gothralu | Kshatriya Balija Surnames | Sapta Rushula Gotralu | Saptarshi Gotrikulu | Saptarishi Gotrikulu | Saptharushi gotrikulu | Kapu Surnames and Gothrams | Balija Clan Surnames