Saluri Koteswara Rao

Saluri Koteswararao (known to all of us as Koti) was born on May 28, 1958, in Mylapore to Saluri Rajeshwararao and Rajeshwari Devi. Music director koti caste

Saluri Koteswara Rao
Saluri Koteswara Rao Biography
Name Saluri Koteswara Rao
Born 28 May 1958, Mylapore
Wife S. Jyothi
Childrens Roshan Saluri, Rajeev Saluri, Bhagyasri Saluri
Parents Saluri Rajeswara Rao, Rajeswari Devi
Siblings Saluri Vasu Rao, Mangamma Rao, Ramadevi Rao, Saluri Koti Durga Prasad, Saluri Poornachandra Rao, Saluri Ramalingeswara Rao, Kousalya Rao, Vijayalakshmi Rao
professions Music Director, Singer
Caste Kapu

సాలూరి కోటేశ్వరరావు (కోటి అనే పేరుతో మనందరికీ తెలుసు) ఈయన 1958 మే 28 న, Mylapore లో కాపు కులస్థులయిన సాలూరి రాజేశ్వరరావు, రాజేశ్వరీ దేవి అనే దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి, సాలూరి రాజేశ్వరరావు గారు గొప్ప సంగీత దర్శకుడు. అతని తండిలానే అతనికి కూడా సంగీతం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే కోటి గారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారి వద్ద Assistant గా పనిచేశాడు. తర్వాత, టి.వి. రాజు కొడుకు రాజ్‌తో కలిసి "రాజ్ - కోటి" అనే జంటగా సంగీత దర్శకత్వం వహించారు. కొంతకాలం తర్వాత ఈ జంట విడిపోయినా, కోటి తన స్వంత శైలితో సంగీతాన్ని రూపొందించి, ప్రత్యేక గుర్తింపు పొందాడు.

"హలో బ్రదర్" సినిమాకు 1994లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం పొందాడు. ఆయన దగ్గర ప్రముఖ సంగీత దర్శకులు అయిన A. R. Rahman, Mani Sharma, Harris Jayaraj and S. Thaman, కోటి గారి వద్ద శిష్యులుగా పనిచేశారు. కోటి కొడుకైన రోషన్ సాలూరి కూడా తన తండ్రి మరియు తాతల దారిలో లో నడుస్తూ సంగీత రంగంలో అడుగు పెట్టాడు. అలాగే, కోటి మరొక కుమారుడు రాజీవ్ సాలూరి నటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు.

కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు మరియు రాజ్ (సోమరాజు) తండ్రి టి. వి. రాజు ఇద్దరూ ప్రముఖ సంగీత దర్శకులు. అందువల్ల, రాజ్ మరియు కోటి చిన్నప్పటి నుండి స్నేహితులు, కలిసి పెరిగారు. వీరిద్దరూ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి వద్ద Guitarists గా పనిచేసి, మెలకువలు నేర్చుకున్నారు. మొదటిగా, రాజ్‌కు ఒక సినిమాకు అవకాశం దొరికింది. ఆ విషయాన్ని కోటితో పంచుకున్నప్పుడు, ఇద్దరూ కలిసి "రాజ్-కోటి" అనే పేరుతో సంగీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా, 1983లో వచ్చిన "ప్రళయ గర్జన" అనే సినిమాతో వారిద్దరూ మొదటిసారిగా సంగీతం అందించారు.

1988లో చిరంజీవి కథానాయకుడిగా నటించిన యముడికి మొగుడు చిత్రానికి విజయవంతమైన సంగీతం అందించిన రాజ్-కోటి ఇద్దరి  సంగీత ప్రయాణం అద్భుతంగా సాగింది. అదే ఏడాది, చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం. 786 చిత్రంలో వీరు సంగీతం అందించిన  గువ్వా గోరింకతో అనే పాట ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ పాటలో చిరంజీవి డ్యాన్సు మూమెంట్స్‌కు అనుగుణంగా సంగీతాన్ని అందించడంతో అది మరింతగా ప్రజాదరణ పొందింది. వీరిద్దరూ కలిసి 180 సినిమా చిత్రాలకు సంగీతం అందించారు. 

తర్వాత వీరికి అనేక ప్రముఖ నటుల సినిమాలకు సంగీతం అందించే అవకాశాలు వచ్చాయి, మరియు పలు పురస్కారాలు కూడా గెలుచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కూడా మొదట్లో ఈ ఇద్దరి దగ్గర కీబోర్డు ప్లేయరుగా పనిచేశారు.

కానీ, 1995లో కొన్ని విభేదాల కారణంగా రాజ్-కోటి విడిపోయి, విడివిడిగా సంగీతం అందించడం ప్రారంభించారు. కోటి గారు తన స్వంత శైలిలో  దుక్కుకుపోతూ మరో 350 చిత్రాలకు సంగీతం అందించారు.

కోటి గారు సంగీతం అందించిన సినిమాలు: Amma Donga - 1995, Alluda Majaka - 1995, Love Game - 1995, Bhale Bullodu - 1995, Rikshavodu - 1995, Sankalpam - 1995, Aayanaki Iddaru - 1995, Telugu Veera Levara - 1995, Tapassu - 1995, Ketu Duplicatu - 1995, Peddarayudu - 1995, Subhamasthu - 1995, Pellaala Rajyam - 1996, Vamsanikokkadu - 1996, Sarada Bullodu - 1996, Akkada Ammayi Ikkada Abbayi - 1996, Hello Mogudu Bhale Pellam - 1996, Hello Neeku Naaku Pellanta - 1996, Akka Bagunnava - 1996, Nayudu Gaari Kutumbam - 1996, Soggadi Pellam - 1996, Intlo Illalu Vantintlo Priyuralu - 1997, Peddannayya - 1997, Muddula Mogudu - 1997, Hitler - 1997, Subhakankshalu - 1997, Chelikaadu - 1997, Chilakkottudu - 1997, Collector Gaaru - 1997, Abbaygari Pelli - 1997, Bobbili Dora - 1997, Gokulamlo Seetha - 1997, Korukunna Priyudu - 1997, Maa Nannaki Pelli - 1997, Pelli Chesukundam - 1997, Priya O Priya - 1997, Priyamaina Srivaru - 1997, Jai Bajarangbali - 1997, Jagadeka Veerudu - 1997, Taraka Ramudu - 1997, Khaidi Garu - 1998, Yuvaratna Raana - 1998, Prema Pallaki - 1998, Mee Aayana Jagratha - 1998, Shrivaarante Maavare - 1998, Kanyadanam - 1998, Gillikajjalu - 1998, Maavidaakulu - 1998, Pavitra Prema - 1998, Snehitulu - 1998, Shrimati Vellosta - 1998, Pape Naa Pranam - 1998, Subhavartha - 1998, Subhalekhalu - 1998, Ramasakkanodu - 1999, Chinni Chinnni Aasa - 1999, Sultan - 1999, Pilla Nachchindi - 1999, Krishna Babu - 1999, Vamsoddharakudu - 2000, Oke Maata - 2000, Okkadu Chalu - 2000, Chala Bagundi - 2000, Goppinti Alludu - 2000, Nuvve Kavali - 2000, Veedekkadi Mogudandi? - 2001, Prema Sandadi - 2001, Naalo Unna Prema - 2001, Darling Darling - 2001, Nuvvu Naaku Nachav - 2001, Repallelo Radha - 2001, Adhipathi - 2001, June July - 2002, Manamiddaram - 2002, Vooru Manadiraa - 2002, Kondaveeti Simhasanam - 2002, Neetho Cheppalani - 2002, Sandade Sandadi - 2002, Nuvve Nuvve - 2002, Hai - 2002, Vijayam - 2003, Ela Cheppanu - 2003, Maa Bapu Bommaku Pellanta - 2003, Swetha Naagu - 2004, Naalo Unna Prema - 2004, Vijayendra Varma - 2004, Gowri - 2004, Anandamanandamaye - 2004, Malliswari - 2004, Preminchukunnam Pelliki Randi - 2004, Dost - 2004, Mr. Errababu - 2005, Nayakudu - 2005, Nuvvante Naakishtam - 2005, Ganga - 2006, Premante Inte - 2006, Notebook - 2006, Gopi Goda Meedha Pilli - 2006, Classmates - 2007, Mee Sreyobhilashi - 2007, Podarillu - 2007, Aalayam - 2008, Blade Babji - 2008, Ek Police - 2008, Kousalya Supraja Rama - 2008, Manorama - 2009, Nachchav Alludu - 2009, Arundhati - 2009, Aa Intlo - 2009, Target - 2009, Neramu Siksha - 2009, Bendu Apparao R.M.P - 2009, Aalasyam Amrutam - 2010, Brahmi Gadi Katha - 2011, Anaganaga O Dheerudu - 2010, Raaj - 2011, Katha Screenplay Darshakatvam Appalaraju - 2011, Kshetram - 2011, Mugguru - 2011, Aha Naa Pellanta! - 2011, Onamalu - 2012, Hitudu - 2015, Mama Manchu Alludu Kanchu - 2015, 1997 - 2022, Anthima Theerpu - 2024, Trimurti - 1995, Jeet - 1995, Judwaa - 1997, Sooryavansham - 1999, Hogi Pyaar Ki Jeet - 1999, Gadibidi Aliya - 1995, Jeevanadhi - 1996, Maduve Aagona Baa - 2001, Bahala Chennagide - 2002, Rowdy Aliya - 2004, Avale Nanna Gelathi - 2004

కోటి గారి గురించి మీరు ఏదైనా Information Add or Update చెయ్యాలనుకుంటే Contact లో పెట్టండి.

Music Director Koti Caste | Saluri Koteswara Rao Biography | Music Director Koti Biography | Saluri Koteswara Rao Caste | Kapu Caste Music Directors