- Anisetti Butchi Venkayya Dora
- Attili: Annem Family (West Godavari District)
- Bendamurlanka: Yalla Family (East Godavari Dist.)
- Bhimavaram: Gannabhathula Family (WG Dist)
- Buttaigudem: Karatam Family (West Godavari Dist; mentioned in Andhrula Sanghika Charitra)
- Chegondi Hari Rama Jogayya (Dhoddipatla, West Godavari)
- Dhangeru: Polisetty Family (East Godavari Dist)
- Dharmavaram: Kanchumarthi Narasayya Naidu, Venkata Seetha Ram Chandra Rao (East Godavari Dist)
- Dharsiparru: Dulam Family (West Godavri Dist)
- Dontihundam: Tripurana Family (Srikakulam Dist)
- Eluri Chengalrayudu (Narasaraopet)
- Kalyandurg: Butna family (Ananthapur Dist)
- Kamatalapalli: Allam Family (Veeravasaram Mandal, W.G.Dt) (About 1000 Acres)
- Kangondi Kuppam Zamindar
- Kesireddy Family (Vempadu, West Godavari)
- Kathirisetti Venkata Narasayya Naidu: Kathirisetti Family (Srikakulam)
- Kona Apparao Kapu Zamindar
- Kurasala Nageswara Rao: KURASALA Family (West Godavari Dist)
- Palacholla Ramakotaiah (Ponnuru, Guntur District)
- Yalavarthi SitaRamaiah Naidu (Ponnuru, Guntur district)
- Lakkineni JogaRao (Kalluru, Khammam district)
- Mandadapu Family: Madhira Zamindras
- Marabathuni Santayya Naidu 700 acres
- Mothey Family (East Godavari)
- Narsampet: Mehaboob Reddy (Warangal district)
- Narsapuram: Pappula Venkanna (w g dist)
- Nimmakala Family (East Godavri)
- Osuri Family (Narasapur, West Godavari)
- Palluri Family (Vijayanagaram Dist)
- Pantham Family (East Godavari)
- Papppula Venkatawara Rao (Narsapuram, West Godavari Dist)
- Ponna Family: Jaggaiahpet
- Penugonda: Javvadi Family (West Godavari Dist) – koyyetipadu, ogidi estatedhars
- Pitapuram Maharaja: Pasupuleti
- Porandla Laxmi Narayana Patel (Maddunuru,Karimnagar Dist,AP)
- Rao Sahib Yerrabrolu Sri Ramulu Naidu (Vijayawada)
- Siripurapu Sardar Papanna Naidu
- Sudhapalem: Sirangu Family (EG Dist)
- Sunku Ramayya (Ganapavaram, West Godavari)
- Tadepalligudem: Mendu Padmanabhaiah and Annapurnamma
- Thota Family (Thota Ramaswamy Bahadur, Late Dr. Thota Dhanapathi Rao Naidu Family).
- Ungarala Family: (E.G, Late Dr. Ungarala Sita Rama Swamy Naidu, Kakinada)
- Vella: Sri Vattikuti Family (EG Dist).
- vogeti family of meraka veedhi telaga, rajahmundry
- Vuyyuru Samsthanam: Bommadevara Rajas
- Yerra Suryam Zamindhar (Uppuluru, West Godavari)
Kapu Zamindars Overview
చేగొండి వెంకట హరిరామజోగయ్య
చేగొండి వెంకట హరిరామజోగయ్య 1937 ఏప్రిల్ 5న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.
1960 – 1966 మధ్య కాలంలో పంచాయితీ సమితి President గా, అనంతరం 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా సేవలు అందించారు.
1972 – 1988 సంవత్సరాలలో జరిగిన Elections లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 – 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1984-85లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోమ్ మినిస్టర్‌గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా, మరియు 1993-95లో గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
2004లో, 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
హరిరామ జోగయ్య “చిలకమ్మ చెప్పింది“, “నాలాగే ఎందరో” వంటి ప్రసిద్ధి చెందిన ఏడు తెలుగు సినిమాలను నిర్మించారు. సినిమారంగంలో ఆయన “చెగొండి హరిబాబు” అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. “బాబు పిక్చర్స్” పతాకం క్రింద “దేవుళ్లు” సినిమాను కూడా నిర్మించారు. 1977-78లో, ఆయన ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా పనిచేశారు.
మందడపు వారు మధిర జమీందారులు
మందడపు వంశ చరిత్ర సుమారు 11 తరాల క్రితం ఏలూరు, బందర్ కి మధ్యలో ఉన్న కౌడాల అనే గ్రామాన్ని అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఖాళీ చేయించినందుకు ఆ గ్రామస్థులతో గ్రామా పెద్దయినటువంటి రామయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములకు తెలంగాణ ప్రాంతం మధిరలో 400 ఎకరాల అటవీ భూమిని ఇవ్వడం జరిగింది. వీరు ఇక్కడికి వచినటువంటి తెలగ, కాపు, నాయుడు లుగా పిలవబడ్డారు. అయితే వీరి వంశీయులు తాడేపల్లిగూడెం, నందిగామ, కృష్ణ జిల్లా, గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారు. అక్కడ క్షత్రియ అధ్యక్షులుగా ఉండి ఇక్కడకి వచ్చిన తర్వాత మధిర జమిందార్లుగా ఉన్నారు. ముసుబులు పోలీస్ పటేల్ గా, జమిందార్లుగా మొన్నటి వరకు కొనసాగించారు. తరువాత ఆస్తులు హారతి కర్పూరాలై కొద్దిపాటి భూమి మిగిలింది. అప్పటినుండి ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికి మధిర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చాలా భూములు వీరి పేరు మీదనే ఉన్నాయి. కానీ వాటికీ మేము యజమానులమని వారికీ కూడా తెలియదు.
సిరిపురపు సర్దార్ పాపన్న నాయుడు
సిరిపురపు సర్దార్ పాపన్న నాయుడు గారు 1930ల ముందు బొబ్బిలిలో నివసించిన ఒక జమీందార్. ఆయన అక్కడ ఒక పాఠశాలను కూడా నిర్మించారు. దానితో అక్కడ ఉన్న ప్రజలు ఆ పాఠశాల ఉన్న వీధికి ఆయన పేరు మీద సిరిపురపు వీధి అని పేరు పెట్టారు.
బొమ్మదేవర కాపు రాజుల సంస్థానం
బొమ్మదేవరవారు దాదాపు 150 సం పైగా గోదావరి జిల్లాలోని దక్షిణ మరియు ఉత్తర వల్లురు సంస్థానాన్ని పాలించారు.
వీరికి 3000 యద్దుల బండ్లు 1500 జతల దున్నపోతులు, 1000 పైగా గుర్రపు బండ్లు ఉండేవి వాటితో యుద్ధంలో బ్రిటిష్ వారికి ఆయుదాలు తరలించి. దంష్ట్రుడైన టిప్పుసుల్తను పాలనను అంతమందించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
Kapu zamindars were influential landowners in South India, historically known for their agricultural wealth, leadership roles, and strong social standing within the community.
Leave a Reply