Kapu freedom fighters who struggle for independence. Explore their legacy, sacrifices, and contributions to the fight for justice and equality.
- Dwarabandhala Rama Chandrayya Naidu
- Veerapandiya Kattabomman Naicker
- Kanneganti Hanumanthu (Palnadu, Freedom Fighter Started the Palnadu Rebellion against British General Rutherford)
- Mallipudi Pallam Raju (Kakinada)
- Kandula Veera Raghava Swamy Naidu
- Mandapaka Rangayya Naidu
- Akula Jogayya
- Thota Narasayya Naidu
- Sunkara Kanakam and Seshamma
- Sri Vikrama Rajasinha (Sri Lanka Raju)
- Padmaja Naidu
- Polisetty Swamy Naidu (Freedom Fighter, Gudala, East Godavari District Board Member)
- Polisetty Seshavatharam (Freedom Fighter, Kopparru, MLA Palakollu)
- Polisetty Narasimha Rao (freedom fighter, Kakinada Famous social service organiser)
- Polisetty Venkata Subba Rao (Freedom fighter, Palakollu)
- Akula Venkata Subbaiah (Freedom Fighter – Tirupati).
- Maley Venkata Narayana (Freedom Fighter-Ex-MLA-Eluru).
- Maley Raghavamma (Freedom Fighter-Eluru).
- Dr. Maley Krishna Rao (Freedom Fighter-Eluru).
- Savaram Nageswara Rao (Freedom Fighter-Guntur).
- Anisetti Ramachandra Rao (Polavaram Freedom Fighter).
- Pitapuram Maharaja – Pasupuleti
- Pagadala Ramaswamy Sudershan Naidu (Freedom Fighter – Hyderabad)
- Kondra Pydithalli Naidu (Member of Famous Indian National Army founded by Netaji Subhash Chandra Bose,Fought with British in World War II)
- Sri Raghupathi Venkata Ratnam Naidu (Greatest Legend – Machilipatnam, He is the brother of Raghupathi Venkiahh Naidu), Raghupathi Venkiahh Naidu (Father of Telugu Cinema, Award Winner – Machilipatnam)
- Late Sri Savaram Nageswara Rao (Freedom Fighter and Close Aid of Late Sri
Neelam Sanjeev Reddy and belong to famous family and one of the oldest worshipping Mighty Sri Saibaba)
Detail
ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు
ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారి కన్నా ముందే బ్రిటిషువారి పరిపాలనా విధానంపై తిరుగుబాటును లేవదీసి గొప్ప విప్లవ వీరునిగా పోరాడి వీరమరణం పొందినవారు శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు.
తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం జిల్లా, విశాఖపట్నం జిల్లాలలో విస్తరించిన మన్యం అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న రైతులను, అక్కడి బ్రిటిష్ అధికారులు, ముఠాదార్లు, భూస్వాములు, జమీందార్లు దౌర్జన్యంగా అణగదొక్కుచుండేవారు. వారి పంటలను దోచుకుంటుండేవారు. దానితో అన్నివిధాలా విసిగిపోయిన వీరు నాటి బ్రిటీషువారికి వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీసినారు. ఈ తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టినారు. Read more
కన్నెగంటి హనుమంతు
కన్నెగంటి హనుమంతు 1870 ఫిబ్రవరి 22 న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతములోని దుర్గి మండలం, కోలగట్లలో సామాన్య తెలగబలిజ కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు. పుల్లరి కట్టేందుకు నిరాకరించిన పలనాటి ప్రజలు, కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ సంఘటననే “పుల్లరి సత్యాగ్రహం”గా ప్రసిద్ధి చెందింది. బ్రిటీషు పాలకులు, అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్‌ఫర్డు నేతృత్వంలో ఆ సత్యాగ్రహాన్ని అణచివేశారు. ఆఖరికి, కన్నెగంటి హనుమంతు వీరమరణం పొందడంతో ఆ సత్యాగ్రహం ముగిసింది. 2006 లో కన్నెగంటి హనుమంతు జీవితాన్ని ఆధారంగా చేసుకుని “హనుమంతు” అనే తెలుగు చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో హనుమంతు పాత్రను ప్రముఖ నటుడు శ్రీహరి పోషించాడు.
తోట నరసయ్య నాయుడు
తోట నరసయ్య నాయుడు, మచిలీపట్నం పట్టణానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు కుస్తీ ప్రాచీన క్రీడలో అగ్రగణ్యుడు. ఇతడు చల్లపల్లి జమీందారు ఆస్థానంలో మల్లయోధుగా సేవలందించాడు.
1930, మే 6వ తేదీన మహాత్మాగాంధీ దండి యాత్రను నాయకత్వం వహిస్తూ అరెస్టు చేయబడిన తర్వాత, దేశంలో పెద్దపెడా అల్లర్లు చెలరేగాయి. మచిలీపట్నంలో కూడా తోట నరసయ్యనాయుడు ఇతర స్వతంత్ర సమరయోధులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపట్టాడు. Read more
పద్మజా నాయుడు
పద్మజా నాయుడు 1900 నవంబర్ 17న హైదరాబాద్‌లో జన్మించారు. పద్మజా నాయుడు formal education లో పెద్దగా ముందుకు వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడటంతో, మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలు మాత్రమే చదువుకున్నారు. అయితే, ఆమెకి gained చేసిన జ్ఞానం మరియు సంస్కారం గోల్డెన్ థ్రెషోల్డ్‌లో చేరే వారికి సంబంధించిన పరిసరాల్లోనే పెరిగాయి. Read more
Kapu Freedom Fighters | Kapu Politicians | Kapu Film Actors | Kapu Surnames | Kapu Music Directors | Kapu Film Directors | Kapu History Books | Dasari Ramu Biography | Kapu Matrimony
Leave a Reply