Orugallu Rulers Telagas
Orugallu Rulers Telagas. ఓరుగల్లు పాలకులు - తెలగాలు. తెలుగు కాపులైన తెలగాలు ఓరగల్లు రాజధానిగా దాదాపు 400 సంవత్సరాలు పాలించారు.

ఓరుగల్లు పాలకులు - తెలగాలు
(క్రీ॥శ॥ 267 నుండి 660)
త్రిలింగ దేశ పాలకులు తెలుగు కాపులైన తెలగాలు (క్షత్రియ బలిజలు). ఓరగల్లు (వరంగల్) రాజధానిగా దాదాపు 400 సంవత్సరాలు పాలించారు.
ఓరుగల్లు నేలిన ఆంధ్ర రాజులు (తెలగాలు) వంశ పరంపర (మిస్టర్ ప్లీటరు దొర) ఆంధ్ర వంశ కాలాసూర్యులు - క్రీ॥శ॥ 267 నుండి 630 వరకు పాలించిరి. క్రీ॥శ॥ 600 సం|| కాలమునాడు వీరు కళ్యాణి మరియు అనెగొంది పరిపాలించిరి - వీరి వంశ స్థాపకుడు - బుద్ధ మహారాజు. వీరి వంశీయులే ఆరవీటి వారు.
- శ్రీరంగరాయడు - 25 సంవత్సరములు
- వీరనారాయణుడు - 23 సంవత్సరములు
- ఓభళరాజు - 21 సంవత్సరములు
- శ్రీరంగనాయకుడు - 22 సంవత్సరములు
- ఫిరంగి యండయ్య - 15 సంవత్సరములు
- చంద్ర గోపాలుడు - 32 సంవత్సరములు
- నరసింహుడు - 13 సంవత్సరములు
- గంబీరుడు - 15 సంవత్సరములు
- బుక్కన్న - 22 సంవత్సరములు
- వీర నరసింహుడు - 12 సంవత్సరములు
- నృసింహుడ - 8 సంవత్సరములు
- దేవుడు - 12 సంవత్సరములు
- శ్రీ పాండ్యుడు - 2 సంవత్సరములు
- వాసుదేవుడు - 12 సంవత్సరములు
- శ్రీవీరనిధి - 15 సంవత్సరములు
- కాటయ దేవుడు - 14 సంవత్సరములు
- రాయవేశ్యాభుజంగుడు - 12 సంవత్సరములు
- నారాయణుడు - 10 సంవత్సరములు
- ప్రతివాది భయంకరుడు - 87 సంవత్సరములు
మొత్తం 370 సంవత్సరములు
మిస్టర్ జె.ఎల్. మార్సన్ దొరగారు వ్రాసిన "హిందూ దేశ చరిత్ర” డాక్టర్ వాకర్ మరియు 1290 మొదలు 1323 వరకు ఓరుగల్లు కాకతీయ రాజుల పాలన చూచిన “మార్కొపోలో” అను యాత్రికుడు, బర్నెల్ దొరగారు మిస్టర్ ప్లీటర్ శాసనములు (ఆధారం).
Orugallu Rulers are Telagas
Orugallu Rulers are Telagas. ఓరుగల్లు పాలకులు - తెలగాలు. తెలుగు కాపులైన తెలగాలు ఓరగల్లు రాజధానిగా దాదాపు 400 సంవత్సరాలు పాలించారు.
Naidu gari Samsthanam | Kapu Community