Tuluva Dynasty – Kondaveedu

Tuluva Dynasty - Kondaveedu

తుళువ వంశీయులు – కొండవీడు

  • శాసనము : క్రీ.శ. 1539 సం||లో విజయనగరాన్ని పాలించిన తుళువ అచ్యుత దేవరాయలు పాలనలో తమిళనాడులోని “మదురాసర్ పడయవీడు” పాలకుడు. శ్రీతుళువ రంగప్ప నాయకుడు కొడుకు వెంగళప్ప నాయకుడు వేయించిన శాసనము కలదు.
  • శాసనము : క్రీ.శ. 1535 సం|| విజయనగర సామ్రాజ్యాన్ని తుళువ అచ్యుత దేవరాయలు పాలనలో కడప జిల్లా పులివెందుల ఆంజనేయస్వామి దేవాలయములో ఆనాటి పాలకుడు తిమ్మరాజు సలకయ్య దేవమహారాజు గారి కార్యకర్త తుళువ ఎల్లప్ప నాయునింగారు, రెడ్డి కరణం, వర్తకులు పన్నులకు సంబంధించిన శాసనం కలదు.

కొండవీటి చరిత్రలో 21 మంది బలిజ సేనానులలో తుళువ వెంకటాద్రి రామా నాయకుడు గారు ఒకరు 18 శతాబ్దములో తుళువ భసప్పనాయుడు తెలంగాణా నుండి పల్నాటి ప్రాంతములో బ్రిటీష్ వారికి వ్యతిరేకముగా సమాంతర ప్రభుత్వము నడిపారు (క్రిష్ణాజిల్లా మాన్యువల్స్). కొండవీటి బలిజ కుటుంబం.

తెలంగాణా నల్గొండ జిల్లా – మిర్యాలగూడ – తుళువ సత్యం, పానగలు గ్రామంలో తుళువ రామచంద్రం, తుళువ మల్లయ్య, తుళువ రమేష్, తుళువ జానయ్య, తుళువ దేవేంద్ర, తుళఉవ పాండు, తుళువ గోవర్ధన్, తుళువ రమనయ్య, తుళువ కొండయ్య, తుళువ మురళి, తుళువ శేషయ్య, తుళువ యాదగిరి, తులవ వెంకటేశ్వర్లు, తుళువ రామస్వామి, తుళువ మోహనరావు మంగాపురం గ్రామంలో, తుళువ నారాయణ, తుళువ సైదులు, తుళువ లక్ష్మీ నర్సయ్య, తుళువ లక్ష్మీ నారాయణ. ఖమ్మం పట్టణములో తుళువ నర్సయ్య, వీరు తూర్పు చాళుక్య కాపులుగా, కళ్యాణిపుర కాపులుగా చెప్పు కుంటారు. తెలగాలతో, బలిజలతో బంధుత్వాలున్నాయి.

అనంతపురం జిల్లాకు 20 కి.మీ దూరంలో కొత్త చెరువు గ్రామములో తుళువ వెంకటప్పగారు (భరద్వాజ గోత్రం) కుమారులు వెంకట్రామయ్యగారి కుమారుడు సంజీవ రాయడు గారు కుమారులు తుళువ పద్మాకర్, రుచి గార్మెంట్ అనంతపురం, తుళువ శివ ప్రసాద్, లాయరు, తండ్రి నారాయణరావు, తుళువ శ్రీనివాసులు ఎల్.ఎం.బి బ్యాంకు మేనేజర్ రిటైర్డ్ – అనంతపురం. తుళువ ఈశ్వర ప్రసాద్ రాయలు రైసుమిల్లు వ్యాపారము, గుంతకల్లు. వీరు కృష్ణదేవరాయలు పినతండ్రి తుళువ తిమ్మా నాయుడు కుమారుడు ఎల్లప్ప నాయకుని సంతతివారు – శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణాను జయించి నపుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఇప్పటికి తుళువ వారున్నారు. చాళు క్య కాపులైన మల్యాల వారితోనూ, పేరిచర్ల వారితోను బంధుత్వాలు కలిగియున్నారు.

తుళువ వంశీయులు

శ్రీకృష్ణదేవరాయలు పినతండ్రి, తుళువ (దళవాయి) తిమ్మానాయకుడు. అతని భార్యలు (1) లక్ష్మమాంబ, (2) తిరుమలాంబ అనువారు, ఈ తిరుమలాంబ కుమారులు (1) ఎల్లప్ప నాయకుడు, (2) రంగప్ప నాయకుడు, (3) నరసప్ప నాయకుడు అనువారు. వీరి వారసులు 1520 నాడు శ్రీకృష్ణ దేవరాయలు తోటి తుళువ రంగప్ప నాయకుడు వచ్చారు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం వివిధ రాజ్యాలలో సైన్యాధిపతులుగా చేరారు. వీరి గోత్రం భరద్వాజ – క్రీ.శ.1578 సం||లో కొండవీడు రాజ్యము, గోల్కొండ నవాబుల స్వాధీనమయినది. కొండవీటి చరిత్ర ఆధారముగా కొండవీటిలో ఎనిమిదిమంది ముస్లిం సేనానులు, 10మంది వెలమ సేనానులు, ఇరవై ఒక్కమంది “బలిజ సేనా నాయకులు” ఉన్నారని వ్రాశారు. అ బలిజ సేనానులలో “తుళువ వెంకటాద్రి రామనాయకుడు” ఒకరు. అతని సంతతిలోని వారే ఈనాటి సింగసాని పేట (ఛంఘీఖాన్ పేట) గ్రామములో మరియు బృగుబండ గ్రామములో మరియు ఇతర ప్రాంతములలోని తుళువవారు.

చెంఘీస్ ఖాన్ పేట – తుళువ వారు (యడ్లపాడు మండలం)

  1. తుళువ సుబ్బయ్య కుమారుడు శేషయ్య
  2. తుళువ శేషయ్య కుమారుడు వీరయ్య
  3. తుళువ వీరయ్య కుమారుడు శ్రీరాములు
  4. తుళువ శ్రీరాములు కుమారుడు పుల్లారావు
  5. తుళువ పుల్లారావు కుమారులు :
    • తుళువ శ్రీరాములు కుమారులు అశోక్, అనిల్
    • తుళువ వెంకట సుబ్బయ్య కుమారులు శ్రీహరి, శ్రీనాథ్, శ్రీహరివాసు
    • తుళువ శ్రీనివాసరావు.
  6. తుళువ శివయ్య కుమారులు సైదులు, వీరయ్య, క్రిష్ణ
  7. తుళువ శివయ్య, తండ్రి శేషయ్య కుమారుడు తుళువు పాములయ్య
  8. తుళువ రామచంద్రయ్య కుమారుడు సాంబశివరావు.
  9. తుళువ సుబ్బయ్య, తండ్రి నరసయ్య
  10. తుళువ నరసయ్య కుమారులు (1) హృదయరావు, (2) వీరశంకర రావు, (3) గోవిందరావు, (4) రామారావు, (5) రాము, (6) శ్రీనివాసరావు, (7) నారాయణ (8) నరసింహారావు.
  11. తుళువ కోటయ్య తండ్రి నర్సయ్య
  12. తుళువ నర్సయ్య కుమారులు (1) సాంబశివరావు, (2) వెంటకేశ్వర్లు, (3) శ్రీనివాస రావు.
  13. తుళువ చలపతిరావు తండ్రి అమరయ్య.
  14. తుళువ చలపతిరావు, కుమారులు – (1) శ్రీనివాసరావు, (2) ఆంజనేయులు.
  15. తుళువ శివయ్య, తండ్రి నరసయ్య
  16. తుళువ శివయ్య కుమారులు (1) వెంకట్రావు, (2) సీతారామయ్య, (3) మాణిక్యాలరావు
  17. తుళువ వెంకట్రావు, తండ్రి నరసయ్య
  18. తుళువ వెంకట్రావు, కుమారుడు నరసయ్య
  19. తుళువ తిరుపతయ్య తండ్రి అమరయ్య
  20. తుళువ తిరుపతయ్య కుమారులు (1) వెంకట్రావు, (2) శ్రీనివాస్, (3) శివశంకర్ (గుంటూరు).
  21. తుళువ నాగేశ్వరరావు, తంఅరడి భిక్షమయ్య
  22. తుళువ నాగేశ్వరరావు కుమారులు (1) పానకాలు, (2) వెంకట్రావు, (3) హనుమంత రావు.
  23. తుళువ సాంబయ్య, తండ్రి భిక్షమయ్య
  24. తుళువ సాంబయ్య కుమారులు – (1) శ్రీనివాసరావు, (2) శివనాగేశ్వరరావు.
  25. తుళువ క్రిష్ణమూర్తి, తండ్రి బిక్షమయ్య
  26. తుళువ క్రిష్ణమూర్తి కుమారుడు శ్రీనివాసరావు.
  27. తుళువ కోటేశ్వరరావు, తండ్రి సుబ్బయ్య
  28. తుళువ కోటేశ్వరరావు, కుమారుడు బాజీరావు
  29. తుళువ బాజీరావు, కుమారుడు సుబ్బయ్య
  30. తుళువ శేషయ్య తంఅరడి సుబ్బారావు
  31. తుళువ శేషయ్య కుమారుడు వెంకటనారాయణ
  32. తుళువ కుచేలుడు, తండ్రి సుబ్బయ్య
  33. తుళువ కుచేలుడు కుమారులు – (1) వీరయ్య, (2) రంగయ్య, (3) శంకరయ్య
  34. తుళువ వెంకటేశ్వర్లు, తండ్రి తిరుపతయ్య
  35. తుళువ వెంకటేశ్వర్లు, కుమారుడు క్రిష్ణ
  36. తుళువ రాఘవులు, తండ్రి బాపయ్య
  37. తుళువ రాఘవులు కుమారుడు బాలకృష్ణ – ఎ.ఎస్.ఐ (మంగళగిరి)
  38. తుళువ బోడెయ్య, తండ్రి బాపయ్య
  39. తుళువ బోడెయ్య కుమారుడు క్రిష్ణ (గుంటూరు).
  40. తుళువ కోటేశ్వరరావు తండ్రి నరసయ్య
  41. తుళువ కోటేశ్వరరావు కుమారులు (1) రఘురాం, (2) భరత్, (3) శివరామయ్య
  42. తుళువ సుబ్బారావు తండ్రి నరసయ్య
  43. తుళువ చంద్రశేఖర్ తండ్రి సుబ్బారావు.
  44. తుళువ వెంకటేశ్వర్లు, తండ్రి నరసయ్య (నర్సరావుపేట)
  45. తుళువ రామారావు తండ్రి నరసయ్య
  46. తుళువ రామారావు కుమారులు (1) నరేంద్ర, (2) ఫణీంద్ర (ఎడ్లపాడు)

తుళువ వారు గణపవరం, జొన్నలగడ్డ, బయ్యారము గ్రామములలో కలరు.

ఈ సింగసాని పేటలో శ్రీకృష్ణదేవరాయలు కాలమునాడు ఆయన ప్రతిష్టించిన శ్రీ వెన్నముద్ద బాలకృష్ణుని దేవాలయం కలదు. ఆ కాలమునుండి తుళువారే ఆ దేవాలయమునకు కార్యక్రమాలు, ఉట్టి కొట్టుట కార్యక్రమములు నిర్వహిస్తున్నారు.

  1. శ్రీరామ చంద్రస్వామి దేవాలయము
  2. పోలేరమ్మ దేవాలయము
  3. శివాలయము
  4. వినాయక స్వామి దేవాలయము
  5. ఆంజనేయస్వామి దేవాలయము

ఆంజనేయస్వామి దేవాలయముకొండ దగ్గర (లొద్ది) పూల లొద్దిలో 770 సం॥ నాటి దేవాలయము కలదు. ఆ దేవాలయమునకు తుళువ పుల్లారావుగారు పూజారిగా ఉన్నారు. తుళువవారు, వినుకొండ, అత్తోట, బృగుబండ, తెలయంగాణా ప్రాంతము ఖమ్మం జిల్లా, బద్రాచలం, వరంగల్, కరీంనగర్ లో కూడా కలరు. శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రలో వెళ్ళినవారు కొందరు తర్వాత బ్రిటిష్ వారి బలవంతపు పన్నులు వసూలు చేయగా (కరువు ప్రాంతము) అవి చెల్లించలేక గ్రామాలు ఖాళీ చేసినవారు ఉన్నారు. వారిలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు “తుళువ భసవన్న నాయుడు” గారి కుటుంబము కలదు. 1780-1825 ప్రాంతములో తెలంగాణా నుండి ఒంగోలు వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మరియు జమిందారుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను పీడించే పెత్తందారుల ఆస్థులు దోచి పేద ప్రజలకు పంచాడు. ఆయనను బందిపోటుగా, పిండారీలుగా చిత్రీకరించి చంపివేశారు.

పూర్వకాలములో కొండవీటి జిల్లా, నాదెండ్ల మండలం, సత్తెనపల్లి తాలూకాలో వుండేది. కొండవీడు, కోట, పుట్టకోట, చెంఘీఖాన్ పేట ఒక పంచాయితీగా ఉండేవి. తర్వాత ఛెంఘీఖాన్ పేట, కొండవీడు పంచాయితీలుగా విడిపోయినవి. చెంఘీనాఖాన్ పేటకు బలిజ కాపులు (1) శ్రీ ఇనాదులు, శ్రీరాములు (2) బసెల కోటేశ్వరావు, తండ్రి పకీరయ్య (1984) (3) బసెల కృష్ణమూర్తి, (4) బసెల శివరామకృష్ణ (2001) సర్పంచ్లుగా యున్నారు. ఆ గ్రామములో (1) బసెల, (2) దూళిపాళ్ల, (3) ఇనాదుల, (4) తుళువ, (5) ఇక్కుర్తి, (6) వరికూటి, (7) ఇమ్మడి, (8) ప్రత్తి, (9) కఠారి, (10) గురుగశెట్టి, (11) నాగిశెట్టి, (12) పూజల, (13) గంటా, కొసనా, (14) మండలనేని అని ఇండ్లపేర్లు గల తెలగ నాయుడు కుటుంబాలు కలవు.

కొండవీడు గ్రామములో 70 కుటుంబాలు బలిజ నాయుడు కుటుంబాలు కలవు. క్రీ.శ.1420 సం||లో కొండవీటి చివరి రాజు రాచవేమారెడ్డి ప్రజలపై అధిక పన్నులు విధించి ప్రజాకంటకుడిగా ఉన్నందున పురిటి పన్ను (బిడ్డ పుట్టేముందు పన్ను కట్టి బిడ్డను కనాలి), పొయ్యి పన్ను విధించినందుకు ముత్యాలమ్మ గుడివద్ద ప్రజా దర్బార్లో సవరం ఎల్లప్ప నాయుడు (సైనికుడు) అను బలిజ నాయుడు రాచవేమారెడ్డిని కత్తితో నరికి చంపాడు. అంతటితో కొండవీటి రెడ్డి రాజలు రాజ్యం అంతరించింది.

బ్రిటిష్ వారి కాలములో కొండపైన బంగళా నిర్మించారు. దానికి వాచ్మెన్గా గంటా రాములు తండ్రి శేషయ్యగారు 1970 నుండి 1980 వరకు తర్వాత గంటా దాసయ్య తండ్రి సుబ్బయ్య గారు 1987 వరకు ఉన్నారు. ఆయనను గుప్త నిధులు త్రవ్వేవారు చంపివేశారు. కొండమీద దుర్గము, ముత్యాలమ్మ గుడి, గంటలమ్మ గుడి, లక్ష్మమ్మ గుడి, ఇంకా 20 దేవాలయములు కలవు.

14-01-2018 తేది రచయిత – భట్టరుశెట్టి పద్మారావు రాయలు, కొండవీడు కోట, పుట్టకోట, ఛెంఘీఖాన్ పేట, బృగుబండ గ్రామాలు తిరిగి సేకరించారు.

అత్తోట గ్రామం – తెనాలి మండలం

  1. తుళువ వీరయ్య నాయుడు, తండ్రి వెంకటేశ్వరరావు (అత్తోట గ్రామం)
  2. తుళువ వీరయ్య కుమారులు సతీష్ బాబు, (ఎం.టెక్-ఐఐటి) బొంబాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సుధీర్ కుమార్ బి.టెక్ – సాఫ్ట్వేర్.
  3. తుళువ వీరయ్య తండ్రి సత్యనారాయణ.
  4. తుళువ పాపారావు, తండ్రి సత్యనారాయణ
  5. తుళువ గురునాథం, తండ్రి బొర్రయ్య
  6. తుళువ గురునాధం కుమారులు – ఈశ్వర ప్రసాద్, శ్రీనివాసరావు
  7. తుళువ క్రిష్ణమూర్తి, తండ్రి బొర్రయ్య
  8. తుళువ సాంబయ్య, తండ్రి బొర్రయ్య
  9. తుళువ శ్రీనివాసరావు, తండ్రి సాంబయ్య (విజయవాడ)
  10. తుళువ ఏడుకొండలు, తండ్రి వెంకటేశ్వర్లు (ఆత్మకూరు – నెల్లూరుజిల్లా) (రిటైర్డ్ వెటర్నరీ డాక్టరు)
  11. తుళువ సాంబశివరావు, తండ్రి సత్యనారాయణ.
  12. తుళువ సాంబశివరావు, కుమారులు – సురేష్ బాబు, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు
  13. తుళువ రవిచంద్ర తండ్రి పాపారావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగుళూరు.
  14. తుళువ రాజారావు, తండ్రి పాపారావు
  15. తుళువ చిట్టెయ్య, తండ్రి పాపారావు
  16. తుళువ ప్రకాష్ తండ్రి పాపారావు (గుంటూరు)
  17. తుళువ జయరావు, బద్రాచలం, ఖమ్మం జిల్లా
  18. తుళువ ఆనందరాయలు – ఫిరంగిపురం, గుంటూరు జల్లా

భృగుబండ – సత్తెనపల్లి మండలం

  1. తుళువ పెద ఏడుకొండలు తండ్రి వీరయ్య
  2. తుళువ చిన ఏడుకొండలు, తండ్రి వీరయ్య
  3. తుళువ అర్జునరావు కుమారుడు కోటేశ్వరరావు.
  4. తుళువ మూర్తెయ్య
  5. తుళువ సత్తెయ్య
  6. తుళువ సాంబయ్య
  7. తుళువ గోవిందయ్య భార్య వెంకమ్మ
  8. తుళువ వీరయ్య, తండ్రి వెంకట్రామయ్య, తండ్రి సత్తెయ్య
  9. తుళువ పెదకొండలు, తండ్రి వెంకట్రామయ్య
  10. తుళువ ప్రదీప్ కుమార్, తండ్రి పెద కొండలు
  11. తుళువ చిన కొండలు, కుమారుడు గోపి
  12. తుళువ అర్జునరావు, తండ్రి వెంకట్రామయ్య
  13. తుళువ కోటేశ్వరరావు, తండ్రి అర్జునరావు
  14. తుళువ వెంకటేశ్వరరావు, తండ్రి కోటేశ్వరరావు
  15. తుళువ వెంకట్రావు, కుమారులు జగదీష్, గోపీచంద్
  16. తుళువ నాగేశ్వరరావు, తండ్రి అర్జునరావు
  17. తుళువ గోపి, తండ్రి నాగేశ్వరరావు
  18. తుళువ వెంకటేశ్వర్లు, తండ్రి సత్తెయ్య
  19. తుళువ సాంబయ్య తండ్రి సత్తెయ్య – ఇద్దరు కుమారులు
  20. తుళువ లోకేష్ తండ్రి వెంకటేశ్వర్లు
  21. తుళువ అనిల్ తండ్రి వెంకటేశ్వర్లు
  22. తుళువ మూర్తయ్య కుమారులు – వెంకటేశ్వర్లు, ఏడుకొండలు
  23. తుళువ శ్రీనివాసరావు, తండ్రి సాంబయ్య కుమారుడు
  24. తుళువ శేషయ్య తండ్రి వెంకయ్య
  25. తుళువ మృత్యుంజయరావు, తండ్రి శేషయ్య
  26. తుళువ నరసింహారావు, తండ్రి మృత్యుంజయరావు
  27. తుళువ నరసింహారావు, తండ్రి వెంకట సుబ్బయ్య
  28. తుళువ పవన్ కళ్యాణ్, తండ్రి నరసింహారావు.
  29. తుళువ వెంకటేశ్వరరావు, తండ్రి వెంకట్రామయ్య
  30. తుళువ శ్రీనివాసరావు, తండ్రి వెంకట్రామయ్య
  31. తుళువ ఏడుకొండలు, తండ్రి వెంకటేశ్వరావు, అమెరికా, సాఫ్ట్వేర్
  32. తుళువ వెంకట్రామయ్య, తండ్రి సీతయ్య
  33. తుళువ వెంకటేశ్వర్లు, తండ్రి సీతయ్య
  34. తుళువ కొండయ్య, తండ్రి సీతయ్య
  35. తుళువ ఆంజనేయులు, తండ్రి వెంకట్రామయ్య
  36. తుళువ సీతయ్య, తండ్రి ఆంజనేయులు
  37. తుళువ అచ్చయ్య తండ్రి గురవయ్య
  38. తుళువ వెంకట్రామయ్య తండ్రి గురవయ్య
  39. తుళువ నాగేశ్వరరావు, తండ్రి అచ్చయ్య
  40. తుళువ సూర్యనారాయణ, తండ్రి అచ్చయ్య
  41. తుళువ గురవయ్య, తండ్రి వెంకట్రామయ్య
  42. తుళువ సాంబయ్య, తండ్రి వెంకట్రామయ్య
  43. తుళువ శేషయ్య, తండ్రి వెంకట్రామయ్య
  44. తుళువ అచ్చయ్య, తండ్రి సూర్యనారాయణ
  45. తుళువ రత్తయ్య, తండ్రి వెంకటేశ్వర్లు
  46. తుళువ వెంకటేశ్వరరావు, తండ్రి రత్తయ్య
  47. తుళువ అభిరాం, తండ్రి సాంబశివరావు
  48. తుళువ సాంబయ్య, తండ్రి గురవయ్య
  49. తుళువ పుల్లారావు, తండ్రి సాంబయ్య
  50. తుళువ కోటేశ్వరరావు, తండ్రి వెంకయ్య
  51. తుళువ అప్పారావు, తండ్రి వెంకయ్య
  52. తుళువ శివ, తండ్రి కోటేశ్వరరావు
  53. తుళువ శ్రీనివాసరావు, తండ్రి కోటేశ్వరరావు
  54. తుళువ వెంకయ్య, తండ్రి శ్రీనివాసరావు
  55. తుళువ గోపి, తండ్రి శ్రీనివాసరావు
  56. తుళువ వెంకయ్య, తండ్రి అప్పారావు
  57. తుళువ సుబ్బయ్య, తండ్రి అప్పారావు
  58. తుళువ పుల్లారావు, తండ్రి బుల్లెయ్య
  59. తుళువ శ్రీనివాసరావు, తండ్రి పుల్లారావు
  60. తుళువ వెంకటేశ్వరావు, తండ్రి పుల్లారావు (బుజ్జి)
  61. తుళువ వెంకటేశ్వరావు, తండ్రి రామయ్య
  62. తుళువ బుల్లెయ్య, తండ్రి రామయ్య
  63. తుళువ నరసింహారావు, తండ్రి వెంకటేశ్వర్లు
  64. తుళువ చిన బుల్లెయ్య, తండ్రి వెంకటేశ్వర్లు
  65. తుళువ పెద వెంకయ్య, తండ్రి మూర్తయ్య
  66. తుళువ చిన వెంకయ్య, తండ్రి మూర్తయ్య
  67. తుళువ శివ, తండ్రి పెద వెంకయ్య
  68. తుళువ సాంబశివరావు, తండ్రి చిన వెంకయ్య
  69. తుళువ సత్యనారాయణ, తండ్రి వెంకట సుబ్బయ్య
  70. తుళువ శివరామకృష్ణ, తండ్రి సత్యనారాయణ
  71. తుళువ అంజనేయులు, తండ్రి సత్యనారాయణ
  72. తుళువ చిన సత్యనారాయణ, తండ్రి వెంకట సుబ్బయ్య.

భృగుబండ గ్రామములో, ఇనకొల్లు, సందు, తవిటి, అన్నదాసు, అంబటి, ఇమ్మడి, వేముల, పుప్పాల, గంపల, బొజ్జా, రేళ్ల, ముత్యాల, ఏపూరి, సుంకర, ఆకుల, బొల్లిముంత, కొమ్మా, వినాదుల, కొమెర, గాండ్ల, బత్తిన, డబ్బూరి, తుళువ వారి బంధువులు కలరు.

దాదాపు 150 సం|| క్రితం భృగుబండ రమణయ్యగారు కరణంగా ఉండేవారు. గ్రామములో ప్రజలందరికీ కంటకంగా ఉండేవారు. తళువ సత్తెయ్య 300 ఎకరాలు భూస్వామి. ఆయన మేనల్లుళ్ళు పేట వెంకయ్య, పేట అప్పయ్య గార్ల సహాయంతో కరణం గుర్రం మీద వస్తూ ఉంటే దారి కాచి చంపివేశారు. ఆనాడు కోర్టు మచిలీపట్నంలో ఉ౦డేది. జడ్జిగారి దగ్గర తుళువ సత్తెయ్యగారి దాయాది గుమాస్తాగా ఉండేవాడు. జరిగిన విషయం చెప్పి వారిని రక్షించమని కోరాడు. వారిని శిక్షనుండి తప్పించారు.

  1. కొండవీడు గ్రామములో బలిజనాయుడు కుటుంబాలు 70 వరకు ఉన్నాయి.
    వారి ఇండ్ల పేర్లు : గంటా, కొండవీటి, వెండ్రపల్లి, నందికోళ్లు, కళ్యాణం, దమ్ము, తోట, అరిగెల, వత్సా, బొందలపాటి, ఆకుల ఇండ్లపేర్లు కలవు.
  2. కోట గ్రామములో మామిడాల ఇంటిపేరు గలవారు కలరు. మామిడాల ఇంటిపేరు గలవారు కలరు. మిగిలిన వారు ముస్లీములు.
  3. పుట్టకోట వెల్లాలు, మొలమంతి, రాట్నాల, కాకర్లపూడి, ఆలపాటి, మేకల, వొడ్డూరి, దూళిపాళ్ళ, గ్యాసి, ఎరగోపు, బాలిశెట్టి, పాల, కటకంశెట్టి, లంకోజీ, కాకాని, మంచాల, అయిలం, గల్లా, కొండిశెట్టి అను 250 ఇండ్లవారు బలిజ నాయుడు కులమువారు కలరు.

కొండవీడు, కోట, పుట్టకోట, చెంఘీస్ ఖాన్ పేట, కొండవీడు చుట్టూ ఉన్న గ్రామాలు వీరిలో వెలమ, కమ్మ, రెడ్డి కుటుంబాలు పూర్వం నుండి ఈనాటికి లేవు.

End

Tuluva Dynasty – Kondaveedu

Explore the history of the Tuluva Dynasty and its significant connection to Kondaveedu. తుళువ వంశీయుల గురించి తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *